Home » MS Swaminathan
భారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్‌ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.