Home » Muchintal village
వేదానికి సరైన అర్ధం చెప్పి విశిష్టద్వైతం గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు.
నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఈనెల4 నుంచి 8వ తేదీ వరకు జరగుతాయి.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.