-
Home » mud
mud
మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణహితంగా ఉత్సవాలు జరుపుకోవాలి- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది.
People wash dishes with mud : ప్లేట్లను ఇలా కూడా శుభ్రం చేస్తారా? వింత వీడియో చూసి నవ్వుకుంటున్న జనం
గుంపులు గుంపులుగా కూర్చుని మట్టితో పాత్రలు క్లీన్ చేస్తున్నారు. పాత్రలు శుభ్రం చేయడంలో మట్టిని కూడా వాడతారు.. కానీ అందుకు భిన్నంగా కనిపించిన సీన్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పాత్రల ఈ వింత క్లీనింగ్ ఏంటో చూడండి.
Teacher Beats Students : మరీ అంత కోపమా? చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదిన టీచర్
పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాద�
Man Drowning Mud : బురదలో పడి మునిగిపోయిన భర్త..నవ్వుతూ వీడియో తీసిన భార్య
ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ అమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది
గండిపేట బురదలో కూరుకుపోయిన కాస్ట్లీ కార్లు… కార్లను బైటకుతీసి… ఎక్స్ కవేటర్లు కూరుకుపోయాయి
హైదరాబాద్ కు చెందిన ఓ బడా బాబుల బృందం మూడు రోజుల క్రితం చేసిన నిర్వాకం బయట పడింది. గండిపేట చెరువు మధ్యలో దావతు చేసుకునేందుకు యువకులు కార్లల్లో వెళ్లారు. అయితే తమ వాహనాలను జలాశయం మధ్యలోకి వెళ్లడంతో బురదలో దిగబడి పోయారు. స్థానికుల సహాయంతో ఎక్�
బురద ప్రేమ: వింత ఫొటో షూట్ ఇలా కూడా చేస్తారా..
పెళ్లిళ్లకు చేస్తున్న ఫొటో షూట్లో వస్తున్న కొత్త ట్రెండ్.. హద్దుల్లేకుండా తయారైంది. లేని అందాలను సృష్టించి ఫొటోషూట్ చేస్తే ఓకే. కానీ, బురదలో దొర్లుతూ దానికి మడ్ లవ్ అనే పేరు పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇటీవల ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ ష�
ఆడపిల్లని పారేశారు : మురికి కాలువలో శిశువు.. రక్షించిన పోలీసులు
ఇదేనా సమాజం. ఆడ పిల్ల అంటే ఎందుకు అంత వివక్ష. ఆడ పిల్ల అక్కర్లేదని ఆ తల్లి శిశువును మురికి కాలువలో విసిరేసి పోయింది.