Home » Mukesh Ambani
Shiv Nadar Top : ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2024లో టాప్ 10 భారతీయ దాతల జాబితా విడుదల చేసింది. శివ్‌నాడార్ అగ్రస్థానంలో నిలవగా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
అది నారాయణ మూర్తికి చెందిన నిజమైన వీడియోనే అనుకుని, ఓ లింక్‌ను క్లిక్ చేసింది బాధిత మహిళ.
Ambani vs Musk : ప్రస్తుత భారత టెలికం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్‌పై ఆధిపత్యం కోసం జియోతో పాటు ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ముఖేశ్ అంబానీ, ఎలన్ మస్క్ మధ్య తీవ్రపోటీ కొనసాగుతోంది.
Billionaire Rankings : బిలియనీర్లు అత్యధిక సంపాదనతో అగ్రస్థానంలో నిలిచిన కొన్ని వారాల తర్వాత మార్కెట్ మార్పుల ద్వారా ర్యాంకింగ్స్‌లో హెచ్చుతగ్గుదల కనిపించవచ్చు. అయితే కొన్ని కీలక అంశాలను కూడా కారణాలుగా చెప్పవచ్చు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2024 జాబితా ప్రకారం.. దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్..
Reliance AGM Event : రిలయన్స్ జియో అంతటా ఏఐ టెక్నాలజీని వేగవంతం చేయడానికి కచ్చితమైన అంచనాలు, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ‘జియో బ్రెయిన్’ సర్వీసును కంపెనీ తీసుకొస్తుందని రిల్ ఛైర్మన్ చెప్పారు.
Gautam Adani : గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.
Reliance AGM Event : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు (ఆగస్టు 29) రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అపర కుబేరుడు అంబానీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ వె�
Anil Ambani : ఒకప్పుడు ఆయన బిలియనీర్.. కానీ, ఇప్పుడు కాదు.. సంపద అంతా ఆవిరై పోయింది. బిలియనీర్ స్థాయి నుంచి దివాలా స్థితికి చేరుకున్నారు.. ఆయన ఎవరో కాదు..
JioBharat Market Share : భారతీయ కస్టమర్లను ఆకర్షించిన జియోభారత్ కీప్యాడ్ ఫోన్ దేశంలోని రూ. వెయ్యి లోపు సిగ్మెంట్ ఫోన్ మార్కెట్లో 50 శాతం వాటాను సాధించింది.