Home » Mumbai Women Constable Rehana shaikh 50 poor children
కరడు కట్టిన ఖాకీ డ్రెస్ వెనుక మానవత్వం..అమ్మతనం ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ముంబై కు చెందిన షేక్ రెహానా అనే ఓ మహిళా 50మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిని చదివిస్తున్నారు. షేక్ రెహానా తన డ్యూటీ చేస్తూనే పేద పిల్లల పాలిట