Home » Municipal Corporation
Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపో�
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
హైదరాబాద్ శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తోంది.
10 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే ఓ పాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తున్నారు. అయ్యో..వాటర్ బాటిళ్ల కొనీ నీళ్లు తాగి..కూల్ డ్రింక్స్ కొని తాగి పడేస్తున్నాం..అదెక్కడో తెలిస్తే చక్కగా తాగేసిన బాటిల్స్ పట్టికెళ్లి ప్రతీ రోజు అవసరమైన పాల ప్యాకెట్స్ తెచ్�
సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న�
తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికార
ఇకపై కుక్కల్ని పెంచుకోవాలంటే మీ పర్స్ ఖాళీ అయిపోవటం ఖాయం. ఎందుకంటే కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5వేలు కట్టాల్సిందే. పైగా కుక్కల్ని పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.