Home » Munugode By Elections
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారిపై వేటు పడింది. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.
మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు అందినట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లా
10 నిముషాలు కరెంటు పోగానే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారు.
మునుగోడులో కేంద్ర బలగాలు ఎంటరయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో అన్ని వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నాయి కేంద్ర బలగాలు.దీంట్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి కారు తనిఖీలు నిర్వహించాయి.
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో గెలుపు మనదే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం మనదే అని సమావేశంలో పార్టీ శ్రేణులతో చెప్పారు.