Police Officer Suspend : మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారిపై వేటు
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన పోలీస్ అధికారిపై వేటు పడింది. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.

ASP Ramulu Naik suspend
Police Officer Suspend : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన ఓ పోలీస్ అధికారిపై వేటు పడింది. గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు.
Munugode Bypoll Results: తెలంగాణ సీఈవోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
సంస్థాన్ నారాయణ్ పూర్ లో బీజేపీ లోకల్ లీడర్ తో కలిసి ఎస్పీ రాములు నాయక్ ప్రచారం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో రాములు నాయక్ ను సస్పెండ్ చేశారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.