Home » Munugodu BY-Election
Revanth Reddy : రేపు సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తా, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఈటల కూడా గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి.
సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ�
మునుగోడు కాంగ్రెస్ లో ‘టికెట్ లొల్లి’ రాజుకుంది.అభ్యర్థి ఎంపిక క్లారిటీ వచ్చిందనే వార్తలతో..ఆశావహులు మండిపడుతున్నారు. మునుగోడు టికెట్ ఆశించే హస్తం నేతలు తమకు టికెట్ రాకపోతే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?
మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత �
మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. టీఆర్�
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం