Home » Musi Demolitions
అన్ని పార్టీలు ముందుకొచ్చి సలహాలు ఇవ్వండి. సబర్మతి బాగు చేస్తే పొగుడుతారు. మూసీ బాగైతే నచ్చదా?
కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లకు మార్కింగ్, కూల్చివేతలపై రంగనాథ్ స్పందించారు.