Home » Muskmelon
Kharbuja Cultivation : వేసవిలో పుచ్చ, ఖర్బూజకు మంచి డిమాండ్ ఉండటంతో.. గత ఏడాది నుండి ఖర్బూజ సాగుచేస్తున్నారు. బెడ్డింగ్విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి, సాగు చేపట్టారు.
కర్బూజా లో ఫైబర్ మరియు నీరు ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్, అజీర్తి మొదలైన సమస్యలను తొలగిస్తుంది. కర్బూజ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి.