Home » Muslim man
నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు.
ఓ ముస్లిం వ్యాపారవేత్తను వివాహం చేసుకునేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన మహిళా సబ్ఇన్ స్పెక్టర్ అదృశ్యం అయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....
యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది
నేరం జరిగిన సోనాపురా మసీదు ప్రాంగణంలో ఖాన్ రెండు చెట్లను నాటాలి, చెట్లను సంరక్షించాలి. ఇస్లామిక్ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి అయినప్పటికీ, మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా తాను సాధారణ నమాజ్ చేయడం లేదని నిందితుడు విచారణలో అంగీకరించాడు. దీన్
ఉత్తరప్రదేశ్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్పూర్లో చోటుచేసుకుంది.
ప్రతి రోజు నా భార్య స్నానం చేయడం లేదు..నాకు విడాకులు కావాలి..స్నానం విషయంలో ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని...ఇది భరించలేకపోతున్నట్లు ఓ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇద్దరు వ్యక్తులు కలిసి జై శ్రీరామ్ అనాలంటూ ఓ ముస్లిం వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూ గడ్డం పెంచుకోవడం అనేది రాజ్యంగం కల్పించిన హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు పరిధిలోని లక్నో బెంచ్ స్పష్టంచేసింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.