Home » Muslims Protest
జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వీరికి మద్దతు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి.
చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి షూటింగ్ కు బ్రేక్ పడింది. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బీదర్ లో జరుగుతుంది. 200 కోట్లకు పైగా బడ�