వక్ఫ్ బిల్లు.. హైదరాబాద్‌లో ముస్లింల భారీ ర్యాలీ

జాతీయ జెండాలు, నల్ల జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వీరికి మద్దతు తెలిపారు.