my fans

    సుశాంత్ మరణంపై సల్మాన్ ఖాన్ Tweet..ఏమన్నాడంటే

    June 21, 2020 / 05:00 AM IST

    బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు నటులు చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర�

10TV Telugu News