my grandson

    కన్నీళ్లు ఆగలేదు : మహీంద్రా భావోద్వేగ ట్వీట్

    September 22, 2019 / 04:43 AM IST

    ఓ చిన్న పిల్లవాడు..రెండు చేతులు లేవు..ఆహారం తినడానికి అష్టకష్టాలు పడుతున్నాడు..కాలితో ఓ చెంచా మధ్యలో చెంచా ఉంచుకుని..ఆహారం నోట్లో వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు..కొద్దిసేపటికి కొద్ది ఆహారం నోట్లో పడింది…కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వీడియో

10TV Telugu News