Home » Mydukur
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కమలాపురం వచ్చిన మైదుకూరు వచ్చిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రజినీకాంత్ స్టైల్లో బీడీ తాగి అందరిని ఆశ్చర్యపరిచారు.