Home » myositis
మయోసైటిస్ భారిన పడిన సమంత ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఉంది. తాజాగా సమంత నరకంగా ఉందంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
సమంత ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్లు సామ్ కి ఏముందని కంగారు పడుతుంది. అసలు విషయం ఏంటంటే..
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత
యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్