Home » N Convention
కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది.
హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ మాదవనేని రఘునందన్ రావు స్పందించారు.
పదేళ్లు రాష్ట్ర మున్పిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) షాకిచ్చింది.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా షాకిచ్చింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని అన్నారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగార్జున స్పందించారు.
హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం.