Home » Nachinavadu
దర్శక-నిర్మాత లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'నచ్చినవాడు'. కావ్య రమేష్ హీరోయిన్గా..
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నచ్చినవాడు. కావ్య రమేష్ హీరోయిన్గా నటిస్తోండగా ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకటరత్నం లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నచ్చినవాడు మూవీలో మిజో జోసెఫ్ స్వరపరిచిన 'కదిలే కాలం ఆగిందే' అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం "నచ్చినవాడు". సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ మాస్ బీట్ పాటను..