-
Home » Nag Panchami Rangoli
Nag Panchami Rangoli
భక్తి శ్రద్దలతో నాగ పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
August 9, 2024 / 01:45 PM IST
అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నాగ పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు.