Home » Naga Babu
జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ అన్నయ్య ఎంట్రీ ఇచ్చేశారు. ఇన్నాళ్లు తెర వెనక ఉండి సపోర్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నారు. నరసాపుర
జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.