Home » Naga Chaitanya New Movie
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - నందిని రెడ్డి దర్శకత్వంలో నటించనున్న సినిమా 2022 జనవరిలో స్టార్ట్ కానుంది..
‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత యువసామ్రాట్ నాగ చైతన్య - శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ లవ్ స్టోరీ రాబోతోంది..
అల్లరి నరేష్ ‘నాంది’ తో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడలతో చైతు సినిమా చెయ్యబోతున్నారట..