Home » Nagababu
ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంత్రివర్గమే కొనసాగుతుందని అంటున్నారు కూటమి లీడర్లు.
పవన్, పిఠాపురం ప్రజలు తప్ప ఆ గెలుపులో థర్డ్ ఫ్యాక్టర్ ఏమీ లేదన్నారు.
అధికారం వచ్చింది కదాని నేతలెవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదని నాగబాబు చెప్పారు.
వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.
TDP MLC Candidates : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇవే
ఎన్నికల కమిషన్ కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్ అప్పులు, ఆస్తుల వివరాలు అన్ని ప్రకటించారు.
పవన్ గురించి కూడా టాపిక్ రాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
కేంద్రం పెద్దలతో ఎమ్మెల్సీ స్థానాల వ్యవహారం చర్చకు వచ్చే చాన్స్ ఉందా.. అదే జరిగితే టీడీపీలో ఆశలు పెట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏంటన్నది హాట్‌టాపిక్ అవుతోంది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.