Home » Nagababu
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు చరణ్.
మీ డాడీ నిన్ను ఎప్పుడైనా కొట్టాడా అని చరణ్ ని బాలయ్య అడిగారు.
నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
సినిమాల్లోనూ నటిస్తున్న నాగబాబు.. అధిక సమయం జనసేన పార్టీ కోసమే కేటాయిస్తున్నారు.
త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అని కూడా అంటున్నారు.
క్యాబినెట్లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది.
ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా?
మొత్తం విషయంలో మెగా వర్సెస్ అల్లు అనేది బాగా నడుస్తుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖలు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు.