Home » Nagababu
జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడగా తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేసారు.
గతంలో పలుమార్లు ఆరెంజ్ సినిమా వల్ల అప్పులు అయితే పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చాడని నాగబాబు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన కసరత్తు దాదాపు పూర్తైంది.
తాజాగా ఈ N మీడియా కోసం నాగబాబు ఓ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేసారు.
గ్రామ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని జనసేన నేత నాగబాబు అన్నారు.
తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించారు.
నిహారిక తన ఫ్యామిలీపై కంప్లైంట్స్ చేసింది.
తాజాగా ఓ టీవీ షోలో నిహారిక పాల్గొనగా అక్కడ ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
తాజాగా నేడు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు పవన్, చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.