-
Home » Nagadosha remedies
Nagadosha remedies
Nagula Chavithi: పుట్టలో పాలు ఎందుకుపోస్తారు? తరతరాల నాగదోషాల వల్ల మీరు పడుతున్న అష్టకష్టాలను ఇలా వదిలించుకోండి..
October 25, 2025 / 05:45 AM IST
నాగుల చవితి రోజు కత్తి, చాకు లాంటి పనిముట్లు వాడకండి.. నాగదేవతలకు కోపం వస్తుంది. వండిన పదార్థాలు తినకండి. పచ్చి పదార్థాలు తినండి. ఇలా చేస్తే నాగదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది.