Home » Nagarjuna N Convention
తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లెక్కలు తారుమారయ్యాయి.
సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లోనే ఆయనకు వందల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా షాకిచ్చింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగార్జున స్పందించారు.
హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం.