Nagarjuna Sagar

    సీడబ్ల్యూసీ హెచ్చరికలు. : శ్రీశైలం, సాగర్ గేట్ల ఎత్తివేత

    October 23, 2019 / 03:52 AM IST

    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి భారీ వరద వస్తోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగు�

    జల్లెడ పడుతున్నారు : కారులో ఆరుగురు కుర్రోళ్లు, సాగర్ కాల్వలో గల్లంతు

    October 19, 2019 / 05:05 AM IST

    నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

    ఘోర ప్రమాదం : సాగర్‌లో కారుతోపాటు ఆరుగురు గల్లంతు

    October 19, 2019 / 03:00 AM IST

    సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.

    నాగార్జునసాగర్ లోకి భారీగా వరద నీరు

    September 21, 2019 / 03:14 PM IST

    ఎగువున కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయానికి  భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.32 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో  కూడా 1.32 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది.  డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్ర�

    భయపడకండి : బురద రంగులో కృష్ణా జలాలు

    August 31, 2019 / 02:34 AM IST

    కృష్ణా నీరు రంగు మారింది. బురద రంగులో ఉండడంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో నీటి రంగు మారడంతో ఏమవుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గుర�

    నిండుకుండలా నాగార్జున సాగర్

    August 25, 2019 / 01:48 AM IST

    నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలాగా మారింది. ఈ ప్రాజెక్టు 2 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 81 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిన తర్వాత గేట్లను మూసివేశారు. అలల తాకిడి అధికంగా ఉండడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు

    నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు నీరు తీసుకొస్తా 

    April 3, 2019 / 09:18 AM IST

    రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుండి సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకొస్తానని నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమశిలకు నీరొస్తే నెల్లూరు జిల్లా రైతుల నీటి సమస్యలు తీరిపోతాయన్నారు. అలా జరగాలంట�

    నాగార్జున సాగర్ లో బౌద్ధ విశ్వవిద్యాలయం

    March 10, 2019 / 03:45 AM IST

    బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్‌.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది.

    టీఆర్ఎస్ లోకి భారీ వలసలు : ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమేస్తాం

    January 7, 2019 / 10:55 AM IST

    హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎ�

10TV Telugu News