Home » Nagendra Prasad
చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా డబ్బులు అధికంగా సంపాదించాలనే ఆశ. దీనితో కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏసీబీ పలు రైడ్స్ చేసి తనిఖీలు చేస్తున్నా ఆ అవినీతి ఉద్యోగుల్లో చలనం లేదు. బేఖాతర్ అంటున్నారు. రెండు చేతులా సంపాదిస్తూ..ఆస్తుల