Home » Nagula Chavithi
విశాఖజిల్లా యలమంచిలిలో జరిగిన నాగుల చవితి వేడుకలో విషాదం జరిగింది. నెల వేశాల కార్యక్రమంలో అపసృతి చోటుచేసుకుంది.
కార్తీక మాసం...నాగుల చవితి పుణ్యదినం సందర్భంగా పుట్టలో పాలు పోసి, దీపారధన చేస్తున్న మహళ చీరకు నిప్పంటుకుని తీవ్ర గాయాల పాలయ్యింది.
తెలుగు రాష్ట్రాలు కార్తీకమాస శోభను సంతరించుకున్నాయి. ఇవాళ కార్తీకమాసం తొలి సోమవారంతో పాటు.. నాగుల చవితి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నాగుల చవితి పర్వదినం రోజు నిజమైన పాములకు పూజలు చేశాడు కర్ణాటకకు చెందిన గోవర్ధన్.. గత కొన్నేళ్లుగా తాను నిజమైన పాములకు పూజలు చేస్తున్నాని తెలిపాడు. కాగా గోవర్ధన్ గత 30 ఏళ్లుగా పాములను పట్టుకొని అడవుల్లో వదిలేస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యికి ప�
నాగుల చవితి దీపావళి వెళ్ళిన నాలుగో రోజున కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ పండుగ రోజు నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగదేవతను ఆరాధిస్తూ.. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌ