Home » nalgonda mlc
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.
TRS నల్గొండ లోక్ సభ స్థానాన్ని గులాబీ దళాధిపతి కేసీఆర్ ఎవరికి కేటాయించారు అనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుత్తాను కాదని…వేమిరెడ్డి నర్సింహరెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్గా కొనసాగుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్�