Home » nallari kiran kumar reddy
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�