Home » NAMO APP
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా NaMo యాప్ లో కొత్త అప్ డేట్ రిలీజ్ అయింది. అదే.. NaMo Exclusive. నమో యాప్ ఫాలో అయ్యే యూజర్లు ఈజీగా మోడీ జన్మదిన వేడుకలను జరుపుకోవచ్చు. నమో యాప్ ట్రాఫిక్ పెరిగేందుకు న్యూ ఫాస్టర్ అండ్ స్లీకర్ వెర�
మోడీ ప్రభుత్వానికి మీరెన్ని మార్కులు ఇస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మీ ఒపీనియన్ ఏంటీ అంటూ ఎవరైనా మాట్లాడుతుంటే వారు కచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేమోనని మనం అనుకొంటాం. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తిరిగి చేజి�