Home » Nandamuri Balakrishna
పార్టీ క్యాడర్ మొత్తం పీఏలు, ఒకరి ఇద్దరు ముఖ్య నాయకులపై ఆధార పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా పార్టీల�
దర్శకుడు బాబీ బాలయ్యతో చేస్తున్న NBK109 అప్డేట్ ని ఇచ్చారు. ఊటీలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసిన మూవీ టీం..
పార్టీ శ్రేణులతో బాలకృష్ణ వరుస సమావేశాలు
జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేశ్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ. ప్రజల జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్ ఆడుదాo ఆంధ్రా అంటున్నారు.
జగన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆడుదాం ఆంధ్ర అట. ప్రజలను అడిగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని. మా జీవితాలతో ఆడాడు చాలు బాబు. ఈ కార్యక్రమం మాకు వద్దే వద్దు అన్నారు.
చంద్రబాబు దూరదృష్టితో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు. ప్రపంచానికి, ఒక విజన్ కు ఆదర్శం చంద్రబాబు నాయుడు.
వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. లేదంటే ఏపీ ప్రజలకు బతుకు లేదు. ఈ ఎన్నికలు టీడీపీ, జగన్ మధ్య కాదు.. 5కోట్ల మంది ప్రజలకు, జగన్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలివి.
నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. టాలీవుడ్ అందమైన తారలు, డైరెక్టర్లు గెస్టులుగా వచ్చిన ఈ ఎపిసోడ్ ప్రోమోకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.
అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా