Home » nanded express
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగళూరు నుంచి నాందేడ్ �
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.