Home » Nani Movies
నాని 30వ సినిమాగా హాయ్ నాన్న(Hi Nanna) అంటూ రాబోతున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
దసరా ఇప్పటికే నాలుగు రోజుల్లో 87 కోట్లు గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.
దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం సాయంత్రం నాని ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. నీ సినిమాలు బాగుంటాయి కానీ నీ సినిమాలకు కలెక్షన్స్ రావు అని అడిగాడు. దీన