Home » Nani
నాని ఫైర్
వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్’ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్ టీమ్ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాలజీతో పని చేస్తున్నారు..
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.. వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే వినడానికి, చదవడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి..
‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా.. ‘శ్యామ్ సింగ రాయ్’..
తెలుగు ‘జెర్సీ’ లో నాని యాక్టింగ్ చూసి నాలుగైదు సార్లు ఏడ్చేశానని షాహిద్ కపూర్ చెప్పారు..
గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్నా.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు..
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు..
నాని తన అక్క దీప్తిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. ‘మీట్ క్యూట్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ మొదలుపెట్టారు..
ఈ సినిమాను హిందీ, తమిళ్, మలయాళం.. ఇలా మూడు భాషల్లో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్..
‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చిత్రయూనిట్ తెలిపింది..