Narco Analysis Test

    వైఎస్ వివేకా హత్యకేసులో ఇద్దరికి నార్కో అనాలసిస్‌ టెస్ట్‌లు

    August 25, 2019 / 01:28 PM IST

    తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇద్దరు వ్యక్తులకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌లను పూర్తి చేశారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరగగా.. ఈ కేసుక�

10TV Telugu News