-
Home » narendra mody
narendra mody
1992నాటి బాబ్రీ మసీదు కూల్చివేతలో గాయపడిన కరసేవకుడు...మోదీని ఏం కోరారంటే...
పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అ�
Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు...ఏ సంవత్సరంలో అంటే...?
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
Cricket World Cup : క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులు…ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు
క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5వతేదీన జరగనున్న క్రికెట్ ప్రపంచకప్‌ను వరల్డ్ టెర్రర్ కప్‌గా మార�
PM Modi birthday : మోదీ జన్మదినోత్సవ వేళ ఆటోవాలాల బంపర్ డిస్కోంట్ ఆఫర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పరిధిలోని సూరత్ నగరంలో ఆటోవాలాలు ప్రయాణికులకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు....
G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్‌కు ఆతిథ్యం ఇచ్చారు....
PM Modi : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలి ప్రశంసలు
ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్బెన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించారు. ఆఫ్రికన్ యూనియన్ను జి 20లో పూర్తి సభ్యదేశంగా చేర్చాలనే మోదీ ప్రతిపాదనను ప్రశంసించారు. ఈ ప్రతిపాదనకు యూఎస్ మద్దతు ఇచ్చింది.....
Biden Delhi visit : ఢిల్లీలో జో బిడెన్ పర్యటన సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ బీస్ట్…మూడంచెల భద్రత
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. ఢిల్లీలో తన పర్యటన సందర్భంగా బిడెన్
Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు మూడు రోజుల అధ�
World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తేదీ మారే అవకాశం…బీసీసీఐ పున: పరిశీలన
వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు....
PM Modis gifts for Macron : శాండల్‌వుడ్ సితార్, పోచంపల్లి ఇకత్ చీర… మాక్రాన్ దంపతులకు మోదీ బహుమతులు
ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంధపు చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యం సితార్, పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా అందజేశారు....