Home » Narendra Singh Tomar
G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎం-కిసాన్ స్కీమ్ కింద 42 లక్షలకు పైగా అనర్హులైన రైతులకు బదిలీ అయిన సుమారు రూ.3వేల కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.
పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది.
2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.