Home » Naresh Yadav
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆప్. ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. బుధవారం జరిగిన ఘటనలో ఒక వాలంటీరు చనిపోయినట్లు ఆప్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. విజయం తర్వాత గుడికి వె�