Home » Narges Mohammadi
ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గెస్ మొహమ్మదీ జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఖైదీలకు ఇరాన్ వైద్య సంరక్షణ నిరాకరించడం, హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నర్గెస్ నిరసన చేపట్టారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.....
నర్గెస్ మొహమ్మది, ఇది పేరు కాదు.. మానవత్వం, ఓదార్పు, బలమైన నాయకత్వానికి పర్యాయపదం. మహిళల సాధికారత, వారి హక్కుల కోసం ఆమె బలంగా పోరాడుతున్నారు. నిజానికి ఈ కాలంలో కూడా వారు చాలాసార్లు అణచివేత, దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది
సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.