Home » Narsarao pet
సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�
కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.