Home » narsaraopet
ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని షరతులు విధించింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. నరసరావుపేటలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాయప
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�