-
Home » NASA scientists
NASA scientists
భూమికి అతిదగ్గరగా ఐదు అతిపెద్ద గ్రహశకలాలు.. ముప్పు లేనట్టే అంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు..!
Asteroids Pass Earth : మన భూమికి దగ్గరగా ఐదు గ్రహశకలాలు దూసుకొచ్చాయి. గ్రహశకలాలలో 2024 SY5, 2024 RJ32, 2024 SL3, 2024 SZ1, 2023 GM1 ఉన్నాయి.
510 అడుగుల పురాతన భారీ గ్రహశకలం.. భూమివైపుగా దూసుకెళ్తోంది.. ముప్పు లేనట్టే..!
Asteroid FW13 : 4.6 బిలియన్ సంవత్సరాల నాటి పురాతనమైన 510 అడుగుల భారీ గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వెళుతుందని నాసా ప్రకటించింది. దాదాపు ఒక భవనం వంటి పెద్ద సైజులో ఉండే ఈ గ్రహశకలంతో తక్షణ ముప్పు లేదని అంటున్నారు.
Mars: అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు
నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ పంపించిన చిత్రాల ఆధారంగా.. అంగారకుడిపై మట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు
Moon Moving Away From Earth : భూమికి దూరమవుతున్న చంద్రుడు.. 60 వేల కి.మీ దూరం జరిగిపోయిన మూన్
చంద్రుడు క్రమంగా భూమికి దూరమవుతున్నాడు. భూమికి ఉప గ్రహమైన చంద్రుడు క్రమంగా దూరమవుతున్నాడు. చంద్రుడు రోజు రోజుకూ భూమికి దూరమవుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
చంద్రునిపై నీరు ఉందిక్కడేనంట.. తేల్చేసిన నాసా సైంటిస్టులు!
చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నాసా శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కచ్చితంగా నీటి అణువులున్నాయని తేల్చారు. కాకపోతే అవి దేనికది విడివిడిగా విస్తరించి ఉన్నాయంటున్నారు. అవన్నీ కలిస్తే నీరు ద్రవరూపంల�