-
Home » Nat Sciver-Brunt
Nat Sciver-Brunt
ఆ కొట్టుడు ఏందీ అమ్మా.. దెబ్బకు 1059 రోజుల నిరీక్షణకు తెర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన నాట్ స్కైవర్ బ్రంట్..
January 27, 2026 / 10:54 AM ISTమహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ అరుదైన ఘనత సాధించింది.
రిచా విధ్వంసం.. అయినా దక్కని ఫలితం.. కీలక మ్యాచ్‌లో ముంబై విక్టరీ
January 26, 2026 / 11:56 PM ISTWPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ -2026లో భాగంగా సోమవారం రాత్రి వడోదర వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళల…
సెమీస్‌లో 169 రన్స్‌తో మారథాన్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. లారా వోల్వార్డ్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు..
October 30, 2025 / 03:35 PM ISTదక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది.
ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీమ్ఇండియాతో మామూలుగా ఉండదుగా..
June 30, 2025 / 09:00 AM ISTనాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ పై ఇంగ్లాండ్ మహిళల జట్టు ఓడిపోయింది.
దీప్తిశర్మ సంచలన స్పెల్.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. భారత్‌కు భారీ ఆధిక్యం
December 15, 2023 / 03:20 PM ISTIND-W vs ENG-W : భారత బౌలర్ దీప్తి శర్మ సంచలన బౌలింగ్ సెల్ప్‌తో ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత జట్టు పట్టుబిగింది.
భారత్ ఘోర ఓటమి.. రెండో టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం
December 9, 2023 / 09:38 PM ISTమూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ మహిళల జట్టు సొంతం చేసుకుంది.
భారత్‌కు షాక్.. తొలి టీ20లో ఇంగ్లాండ్ విజయం
December 6, 2023 / 10:13 PM ISTIndia Women vs England Women 1st T20 : భారత పర్యటనలో ఇంగ్లాండ్ మహిళ జట్టు శుభారంభం చేసింది.
WPL Final 2023 : తొలి WPL టైటిల్ విజేత ముంబై ఇండియన్స్
March 26, 2023 / 11:10 PM ISTఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై అమ్మాయిలు అదరగొట్టారు.
WPL2023 Eliminator MIvsUPW : ఫైనల్‌కి దూసుకెళ్లిన ముంబై.. వాంగ్ హ్యాట్రిక్‌తో యూపీపై ఘనవిజయం
March 24, 2023 / 10:55 PM ISTఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 72 పరుగుల తేడాతో యూపీపై ఘనవిజయం సాధించింది.(WPL2023 Eliminator MIvsUPW)
WPL2023 Eliminator MIvsUPW : దంచికొట్టిన సీవర్.. యూపీ ముందు భారీ లక్ష్యం
March 24, 2023 / 09:13 PM ISTతొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. యూపీ జట్టుకి 183 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది.