Home » National Eligibility Cum Entrance Test
NEET UG 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు మరో అవకాశం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.
పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు.
ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఎందుకు సంబందించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులుf
మే 5న నీట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గత డిసెంబరులో విడుదల కాగా, జనవరి 31 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధా�