-
Home » National family health
National family health
అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు..సిజేరియన్ చేకుండా కాన్పు చేయటం లేదు
December 17, 2020 / 03:04 PM IST
Telangana : National family health survey says about cesarean : అమ్మ పొట్టలో రూపుదిద్దుకున్న పసిగుడ్డు ఈ లోకంలోకి రావాలంటే ఆ తల్లి పురిటినొప్పులు భరిస్తేగానీ బిడ్డ పుట్టేదికాదు. కానీ ఇప్పుడలా కాదు. అమ్మ పొట్ట కోయకుండా బిడ్డ పుట్టటంలేదు. దీంతో అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరి�