Home » National Herald case
రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వన్డే విరామం
రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు.
ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది.
బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. రేపటి రోజున జైలుకు పోయే పరిస్థితి వస్తుంది.(Revanth Reddy Warns BJP)
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మరోసారి (రెండోరోజు)విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈక్రమంలో బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ రేటు, ద్రవ్యోల్బణం, చైనా చొరబాట్లపై ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తోంటే బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్న తీరుకి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 2.10 వరకు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయంత్రం 5 గంటల తర్వాత రెండో రౌండ్ విచారణ చేపట్టింది.
కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ �